Home / national
7 months old pregnant women died due to hospital denied treatment for lack of money: రూ.10 లక్షలు చెల్లించకపోవడంతో ఓ నిండు గర్భిణి ప్రాణాలు విడిచింది. చికిత్సకు ముందే డబ్బులు చెల్లించాలని ఓ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది డిమాండ్ చేశారు. డబ్బు చెల్లించకపోవడంతో వైద్యానికి నిరాకరించారు. ఈ క్రమంలో ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఆమె మృతిచెందింది. మహారాష్ట్రలోని పూణెలో ఈ ఘటన జరిగింది. బీజేపీ ఎమ్మెల్సీ అమిత్ గోర్ఖేకు ప్రైవేట్ సెక్రటరీగా […]
Tamil Nadu NEET Row Bill Rejected by the president Draupadi Murmu: స్టాలిన్ సర్కారుకు బిగ్‌షాక్ తగిలింది. నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని కొన్నేళ్లుగా ఆ రాష్ట్రం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం, డీఎంకే సర్కారు మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంకే స్టాలిన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు పంపిన నీట్ వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని […]
PM Modi : సైనిక పాలన, అంతర్యుద్ధాలతో మగ్గిపోతున్న మయన్మార్ ప్రజలపై గతవారం సంభవించిన భూకంపం తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దీంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమైంది. భూకంప ధాటికి 2,719 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 5 ఏళ్లలోపు చిన్నారులు 50 మంది ఉన్నారు. 4,521 మంది గాయపడ్డారు. 441 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. ఈ క్రమంలో మయన్మార్‌ను ఆదుకొనేందుకు భారత్ సిద్ధమైంది. ఆ దేశాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని ప్రధాని మోదీ […]
PM Modi meets Bangladesh Interim Chief Adviser Muhammad Yunus : బంగ్లా తాత్కాలిక ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. థాయిల్యాండ్‌లోని బ్యాంగ్‌కాక్‌లో జరుగుతున్న బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశాల్లో ప్రధాని పాల్గొన్నారు. గత ఆగస్టులో బంగ్లా సర్కారులో యూనస్ కీలక బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ప్రధానితో జరిగిన తొలి సమావేశం ఇదే. ఓవైపు బీజింగ్-ఢాకాల మధ్య మిత్రత్వం పెరుగుతున్న క్రమంలో వీరిద్దరి మధ్య చర్చలు జరగడం గమనార్హం. వాస్తవానికి […]
Central given Permission to Interrogate Kerala CM Pinarayi Vijayan’s daughter: కేరళ ముఖ్యమంత్రికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పినరయి విజయన్ కూతురు చిక్కుల్లో పడ్డారు. ఆమెను విచారించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. ఆర్థిక నేరం కేసులో వీణాను విచారించేందుకు ఆదేశించింది. న్యాయ విచారణ చేపట్టేందుకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ కంపెనీ నుంచి వీణాకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కంపెనీకి అక్రమంగా డబ్బులు […]
IPL 2025 : ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 29 బంతుల్లో 60 పరుగులు చేశాడు. 7 ఫోర్లు, 3 సిక్స్‌లు కొట్టాడు. రఘువంశీ 32బంతుల్లో 50 పరుగులు చేశాడు. 5ఫోర్లు, రెండు సిక్స్‌లు బాదాడు. రహానే (38), రింగ్ సింగ్ 32 రాణించాడు. హైదరాబాద్ సన్‌రైజర్స్ షమి, కమిన్స్, అన్సారీ, […]
IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా కేకేఆర్, ఎస్ఆర్హెచ్ జట్లు మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో రెండు జట్లు సమానంగా ఉన్నాయి. ఇప్పటివరకు రెండు జట్లు మూడు మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో చెరో మ్యాచ్ గెలువగా, రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యారు. ఈ మ్యాచ్‌లో ఎట్టిపరిస్థితిలో గెలిచి తీరాలను రెండు జట్లు జోరుమీద ఉన్నాయి. టాస్ […]
Waqf Bill : వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం బిల్లును ఎగువ సభలో కేంద్రం ప్రవేశపెట్టింది. బిల్లును కేంద్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి కిరణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన చర్చ ప్రారంభించారు. చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందాలంటే 119 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. బీజేపీకి సొంతంగా 98 మంది ఎంపీల బలం ఉంది. మిత్రపక్షాలతో కలిపి 125 మంది […]
IPL 2025 : బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. టాస్ గెలిచి గుజరాత్ కెప్టెన్ గిల్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బౌలర్లు కట్టదిట్టమైన బౌలింగ్ చేశారు. దీంతోపాటు బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. దీంతో ఫిల్ స్టాల్(14), కోహ్లీ (7), దేశ్దత్ పడిక్కల్ (4), రజిత్ పాటిదార్ (12)పరుగులకే వెనుదిరిగారు. లివింగ్ స్టోన్ (54) పరుగులు చేసి అదరగొట్టారు. జితేశ్ (33), టిమ్ డేవిడ్ (32) పరుగులు చేశాడు. కెప్టెన్ […]
IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్(జీటీ) మధ్య మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీని మొదటగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటికే రెండు విజయాలతో పాయింట్ల పట్టికల అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీ వరుసగా మూడో మ్యాచ్‌లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలనే ఉద్దేశంతోనే బరిలోకి దిగుతున్నది. ఆడిన రెండు మ్యాచుల్లో […]