Home / MP Kanimozhi
All-party MPs group visits Spain : ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాదంపై భారత్ పోరును వివరించేందుకు విదేశాల్లో అఖిలపక్ష ఎంపీల బృందాలు పర్యటనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా డీఎంకే ఎంపీ కనిమొళి సారథ్యంలోని ప్రతినిధుల బృందం స్పెయిన్లో పర్యటిస్తోంది. భారత్ అధికార భాషపై మాడ్రిడ్లో ఎన్అర్ఐలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్లో అధికార భాషపై అడిగిన ఓ ప్రశ్నకు ఎంపీ కనిమొళి సమాధానం ఇచ్చారు. ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ […]