Home / Mount Everest
Kami Rita Record: నేపాలీ షెర్పా, ప్రముఖ పర్వాతారోహకుడు కామి రిటా రికార్డ్ సృష్టించాడు. ఇప్పటికే 30 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన కామి రిటా.. తాజాగా మరోసారి ఎవరెస్ట్ పైకి ఎక్కాడు. దీంతో అత్యధిక పర్యాయాలు ఎవరెస్ట్ ను అధిరోహించిన వ్యక్తిగా రికార్డ్ నెలకొల్పాడు. గతంలో అత్యధిక సార్లు ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తిగా తన పేరుమీదు ఉన్న రికార్డును తిరగరాశాడు. ఇవాళ ఉదయం 4 గంటలకు కామి రిటా ఈ ఘనత సాధించాడు. రెండేళ్లుగా […]