Home / Medical student
Karnataka: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దాడులకు ప్రతీకార చర్యగా పాకిస్తాన్ డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడులకు పాల్పడుతుంది. వాటిని భారత్ డిఫెన్సీవ్ సిస్టమ్ ధీటుగా ఎదుర్కొంటోంది. ఈనేపథ్యంలోనే భారత్- పాక్ యుద్ధానికి సంబంధించి అలజడులు చెలరేగేలా సోషల్ మీడియాలో ఎవరూ పోస్టులు పెట్టొద్దని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా అలా చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈనేపథ్యంలోనే కర్నాటకలోని ఓ మెడికల్ […]