Home / match 61
SRH Target is 206 against LSG: టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో నిర్ణిత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. లక్నో ఓపెనర్లు చెరో అర్థ సెంచరీని తమ ఖాతాలో వేసుకున్నారు. మిచెల్ 39 బంతుల్లో 65 పరుగులు చేయగా, మరో ఎండ్ లో ఉన్న ఆదిన్ 38బంతుల్లో 61 పరుగులు చేశారు. మిచెల్ అవుట్ అయిన తర్వాత వచ్చిన పంత్ ఎప్పటిలాగే తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు. […]