Home / law student Arrested
Pune law student Arrested : భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై విద్యార్థిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పుణెకు చెందిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోలీసులు డిలీట్ చేశారు. దీంతో ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పుణెకు చెందిన లా విద్యార్థిని షర్మిస్తా పనోలి గురుగ్రాంలో ఉంటున్నారు. కొద్దిరోజుల కింద ఆమె ఆపరేషన్ సిందూర్‌పై స్పందించింది. ఓ వీడియోను ఈ నెల 14న తన ‘ఎక్స్’ […]