Home / latest Andhra Pradesh news
రాష్ట్రంలో నమోదవుతున్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు పాలకపక్షం, మహిళా కమిషన్ ఎందుకు మౌనంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ తరుపున ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డల అదృశ్యం గురించి
తెదేపా చీఫ్ చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ అక్టోబర్ 5 వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. బుధవారం నాడు ఏసీబీ కోర్టు ప్రారంభం అయిన తర్వాత సుప్రీం కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సాగుతున్నందున కొంత సమయం ఇవ్వాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని చంద్రబాబు
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఏపీ సీఐడీ ఊహించని షాక్ ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్‌ను ఏపీ సీఐడీ ఏ14గా పేర్కొంది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన మెమోలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఇక ఇప్పటికే ఈ కేసులో సీఐడీ అధికారులు.. చంద్రబాబు నాయుడుతో పాటు
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థినిని మరో నలుగురు విద్యార్ధులు ప్రేమ పేరుతో వేధిస్తూ.. చివరికి గ్యాంగ్ రేప్ చేసి.. హత్య చేసిన గహతన స్థానికంగా కలకలం రేపుతుంది. అత్యాచారం అనంతరం బాధిత యువతికి కళ్లు పీకి, గుండు గీసి.. హత్య చేసి బావిలో పడేసినట్లు తెలుస్తుంది.
స్కిల్ డెవలప్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఒకవైపు చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు లాయర్లు.. మరోవైపు కస్టడీ పొడిగించాలని సీఐడీ పిటిషన్ ఏపీ హైకోర్టును కోరుతున్నాయి. నిన్న వీరి వాదనలను విన్న కోర్టు నేడు ఈ పిటిషన్ లపై విచారణ జరపనుంది.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్రకు రెడీ అయ్యారు. అయితే టీడీపీ, జనసేనల పొత్తు ప్రకటన తర్వాత పవన్ జనాల్లోకి వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో ఈసారి పవన్ వారాహి యాత్రపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మూడు విడతలు పూర్తి కాగా ప్రజలు ఈ యాత్రకు బ్రహ్మరధం పడుతున్నారు..
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కామ్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి.. బాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, ఇతర కుటుంబ సభ్యులు అంతా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండు రోజులు సమావేశాలు వరుసగా కొనసాగగా.. మధ్యలో శని, ఆదివారం రావడంతో బ్రేక్ పడింది. ఇక ఈరోజు మూడోరోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కానున్నారు.
ఏపీలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం సృష్టించాయి. గన్నవరం విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్ రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు పోలీసులతో పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కు సమాచారం అందించారు. ప్రయాణికులను బయటకు పంపించి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు తిరుపతిలో పర్యటించనున్నారు. శ్రీకాళహస్తి ఘటనను సీరియస్ గా తీసుకున్న సేనాని.. సీఐ అంజూ యాదవ్ పై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. అంతే కాకుండా.. సేనాని ఫొటోకు పాలాభీషేకం చేశారన్న నెపంతో.. జనసేన నాయకులను అరెస్ట్ చేసి సత్యవేడు జైలుకు తరలించారు. దానిపై కూడా సేనాని ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు.