Home / Khairatabad
Nagarjuna Akkineni Visits Khairatabad RTA Office: సినీ నటుడు, టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున అక్కినేని ఖైరతాబాద్‌లో సందడి చేశారు. తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకునేంది మంగళవారం ఉదయం ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆర్టీఏ కార్యాలయంలో ఫోటోలు దిగి సంతకం చేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఆర్టీఏ సిబ్బందితో ఆయన సెల్ఫీలు దిగి వారితో కొంత సమయం పాటు సరదాగా మాట్లాడి వెళ్లిపోయారు. ఆర్టీఏ ఆఫీసుకి నాగార్జున వస్తున్న విషయం తెలిసి ఆయనను […]