Published On:

Former MLC Ramchander Rao: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఖరారు!

Former MLC Ramchander Rao: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఖరారు!

Former MLC Ramchander Rao As New Telangana BJP President: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరు ఖరారైంది. ఈ మేరకు మధ్యాహ్నం ఆయనను అధ్యక్ష పదవికి నామిషేషన్ దాఖలు చేయాలని అధిష్ఠానం ఆదేశించింది. ఇందులో భాగంగానే మధ్యాహ్నం 2 గంటలకు రామచందర్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా, అధ్యక్ష పదవి రసులో ఈటల రాజేందర్, డీకే రుణ, ధర్మపురి అరవింద్ పేరు వినిపించినా రామచందర్ రావుకే అధిష్ఠానం మొగ్గు చూపినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి: