Home / karur
Tamilnadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరూర్ జిల్లా వెన్నమలై వద్ద టూరిస్ట్ వ్యాన్, ట్రావెల్స్ బస్సు ఢీకొని నలుగురు మృతిచెందారు. మరో 15 మంది గాయపడ్డారు. కాగా సేలం నుంచి కరూర్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు వెన్నమలై వద్ద టూరిస్ట్ వ్యాన్ ను ఢీకొంది. వీరంతా తూత్తుకుడి నుంచి ఓ ట్రిప్ కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు చనిపోగా.. 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కరూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శనివారం […]