Home / Indian Forest Service
UPSC IFS 2024 Results Released: యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. ఈమేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్ సైట్లో ఫలితాలను ఉంచారు. మొత్తం 150 పోస్టుల భర్తీకి గతేడాది జూన్ 16న యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. అనంతరం నవంబర్ 24 నుంచి డిసెంబర్ 1 వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయి. తర్వాత ఏప్రిల్ 21 నుంచి మే 2 వరకు పర్సనాలిటీ టెస్టులు నిర్వహించారు. […]