Home / health tips in telugu
Foods must avoid in Breakfast: ఆరోగ్యమే.. మహాభాగ్యమని ఆరోగ్య నిపుణులు తరుచుగా చెబుతుంటారు. సృష్టిలో ఆరోగ్యాన్ని మించిది లేదనే సందేశం భారతీయ సంప్రదాయాల్లో కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం బిజీ లైఫ్ నేపథ్యంలో చాలామంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది ఉదయాన్నే అల్సాహారంలో చాలా తప్పులు చేస్తుంటారు. ఆరోగ్యవంతమైన జీవనశైలిలో అల్పాహారం ప్రధానమైంది. ఉద్యోగాల నిమిత్తం హడావిడిగా ఏవి పడితే అవి తెలియకుండానే తింటున్నాం. అందుకే పోషకాహార లోపం లేకుండా ఈ పొరపాట్లు […]
Health: అరటిపండుతో లాభాలెన్నో. అన్నికాలాల్లో దొరికే అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీంతో గుండెకు సంబంధించిన రోగాలకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు. హైబీపీ కంట్రోల్ లో ఉంటుందంటున్నారు. అరటిపండులో 450 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. ప్రతీరోజు అరటిపండును తినడం వలన రక్తపోటు తగ్గినట్లు గుర్తించారు. ప్రస్తుత జీవన శైలిలో ఇంట్లో భోజనం కంటే భయటి భోజనాన్నే తింటున్నారు. ఉద్యోగరిత్యా, చదువులరిత్యా ఎంతో మంది భయట హోటల్స్ లోనే భోజనాన్ని తీసుకుంటున్నారు. అయితే అందులో ఉప్పు శాతం […]