Home / hair growth tips
Ice Amla Cubes Juice For Hair Growth Tips In Telugu: జుట్టు ఎంత ఉంటే అంత అందం, నెరవకుండా ఉంటే మరింత అందం. ముఖ్యంగా మహిళల్లో జడ ఎంత పెద్దగా ఉంటే అంత సౌందర్యరాశి అని కవులు పొగుడుతారు. అలాంటి జుట్టు నేటి పొల్యూషన్ ప్రపంచంలో సన్నబడుతోంది. జుట్టును రక్షించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్నింటినీ చేస్తున్నారు. అయితే అన్నింటికంటే ముఖ్యమైన ఉత్తమమైన ఉసిరి అని ఆయుర్వేదం చెబుతోంది. ఉసిరిని వాడటం వలన […]