Home / Gaddar Awards
Dil Raju Reacts on Gaddar Awards Event Success: గద్దర్ అవార్డుల వేడుకలపై నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) ఛైర్మన్ దిల్ రాజు స్పందించారు. ఆదివారం వీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు నిర్వహించే సినిమా అవార్డుల వేడుకకు తప్పనిసరిగా హాజరుకావాలని చిత్ర పరిశ్రమకు సూచించారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం శనివారం సాయంత్రం జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ […]
Murali Mohan Comments Telugu State Film Awards: దాదాపు పదకొండేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులన ప్రకటించింది. సినీ పరిశ్రమను ప్రొత్సహిస్తూ 2024 ఏడాదికిగానూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, జ్యురీ చైర్మన్ మొరళీ మోహన్ ఆధ్వర్యంలో విజేతలను నిర్ణయించారు. 2024లో వచ్చిన సినిమాల్లోని అన్ని కేటగిరీలకు అవార్డులను ప్రకటించగా.. తాజాగా 2014 నుంచి 2023 వరకు […]
Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. అయితే 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాల్లో ఉత్తమ చిత్రాలుగా నిలిచిన సినిమాల జాబితాను విడుదల చేశారు. ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, ప్రముఖ సినీనటుడు మురళీ మోహన్ ప్రెస్ మీట్ నిర్వహించి జాబితాను విడుదల చేశారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అవార్డులతో తెలంగాణ సినిమా పరిశ్రమకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని, భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు విడుదల చేసేందుకు […]
Allu Arjun Thanks to Telangana Government: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ గద్దర్ సినిమా అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. సినీరంగాన్ని ప్రోత్సాహించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది పురస్కారాల స్థానంలో గద్ధర్ అవార్డులను తీసుకోవచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ క్రమంలో గద్ధర్ తొలి అవార్డులను నేడు ప్రకటించారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప 2 సినిమాకు), ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ (కల్కి సినిమా) ఉత్తమ చలన చిత్రంగా కల్కి […]
Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గద్దర్ అవార్డులను నేడు ప్రకటించారు. జ్యూరీ చైర్ పర్సన్ జయసుధతో పాటు ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు పురస్కారాలను ప్రకటించారు. అయితే 2024 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా కల్కి మూవీ ఎంపికైంది. రెండో ఉత్తమ చిత్రంగా పొట్టేల్, మూడో బెస్ట్ ఫిల్మ్ గా లక్కీ భాస్కర్ అవార్డును సొంతం చేసుకున్నాయి. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు మొత్తం 14 ఏళ్లకు గాను అవార్డులు వెల్లడించనున్నారు. […]