Home / Foregin Students
Donald Trump Halts Students Visa interviews: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థులకు మరో ఝలక్ ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థుల విసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయించారు. ఈ మేరకు వివిధ దేశాల్లోని యూఎస్ ఎంబసీలకు ట్రంప్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దౌత్య విభాగాలు కొత్తగా ఎటువంటి వీసా అపాయింట్ మెంట్లను నిర్వహించవద్దని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్ని దేశాల యూఎస్ ఎంబసీలను ఆదేశించారు. […]
Trump Paused Harvard University Admissions: హార్వర్డ్ యూనివర్శిటీపై ట్రంప్ సర్కార్ మరోసారి ఆంక్షలు మోపింది. అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునేందుకు ఇచ్చిన సర్టిఫికేషన్ ను రద్దు చేసింది. హార్వర్డ్ యూనివర్శిటీ స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగామ్ సర్టిఫికేషన్ తక్షణమే రద్దు చేయబడిందని హోం ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తాజా పరిణామంతో హార్వర్డ్ యూనివర్శిటీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన […]
America: దేశంలోకి అక్రమ వలసలను అరికట్టేందుకుగాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త వ్యూహాన్ని ఎంచుకుంటున్నారు. ఈ మేరకు భారత్ సహా పలు దేశాల విద్యార్థులను అమెరికా నుంచి పంపించేందుకు చర్యలు తీసుకుంటోంది. అయితే ఈ సరికొత్త ప్రణాళికతో విదేశీ విద్యార్థులకు మరిన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మార్గదర్శకాలను రూపొందిస్తోంది. ఈ నిర్ణయంతో అమెరికా పౌరులకు విద్యా, ఉద్యోగాల్లో అవకాశాలు లభిస్తాయని […]