Home / Film Chamber
Telugu Film Chamber Reacts on Theatres Bandh Rumors: జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ పాటించనున్నాయంటే కొన్ని రోజులు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. థియేటర్ల బంద్‌పై తాజాగా ఫిల్మ్‌ఛాంబర్ కీలక వ్యాఖ్యలు చేసింది. కాగా ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో థియేటర్ యాజమాన్యాలు బంద్ దిశగా నిర్ణయం తీసుకోబోతున్నాయంటూ కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. మల్టీప్లెక్స్‌లకు ఇస్తున్న పర్సంటేజ్ విధానాన్నే సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ అమలు చేయాలని […]