Home / economic warfare
India – Bangladesh Economic Warfare: బంగ్లాదేశ్‌కు .. ఇండియాకు మధ్య మరోమారు వాణిజ్య యుద్ధం మొదలైంది. బంగ్లాదేశ్ ఎగుమతులపై కొన్ని నిర్బంధాలను విధించింది భారత ప్రభుత్వం. కాగా కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి కూడా వచ్చాయి. ఇక బంగ్లాదేశ్ తమ వస్తువులను ఇండియాకు ఎగుమతి చేయాలంటే కేవలం కోలకతా.. ముంబై పోర్టుల ద్వారా అనుమతిస్తారు. గతంలో మాదిరిగా రోడ్డు మార్గాన అనుమతించడంలేదు. దీనికి కారణం బంగ్లాదేశ్ కూడా ఇండియా ఎగుమతులపై కొన్ని నిర్బంధాలను విధించింది. దానికి […]