Home / Director AM Ratnam
AM Ratnam Revealed Hari Hara Veeramallu Title Meaning: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ హరి హర వీరమల్లు. ఐదేళ్ల క్రితం సెట్స్‌పైకి వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇవాళ(మే 21) ఈ చిత్రం నుంచి మూడో పాటను రిలీజ్ చేశారు. ‘అసుర హననం’ అంటూ సాగే ఈ పాటను ఐదు భాషల్లో విడుదల చేశారు. ఈ పాట రిలీజ్ […]