Home / Devotional News
విజయవాడ ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మకు గాజుల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి మూలవిరాట్ రంగురంగుల గాజులతో సర్వాం సుందరంగా అలంకరణలు చేశారు. వేలసంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి గాజుల దండలను పేర్చుతున్నారు. వివిధ రకాల గాజులతో అమ్మవారు కన్నులవిందుగా భక్తులకు దర్శనం ఇస్తుంది.
ఈ పంచాంగం ఎలా ఉంటుందంటే శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలా ముఖ్యమైన విషయాల గురించి మనకి తెలియజేస్తుంది. పంచాగం లెక్కించడానికి ఒక పద్ధతి అని ఉండదు. దీన్ని చాలా పద్దతుల్లో లెక్కిస్తారు.
చాలాకాలంగా ఉన్న మీ అనారోగ్య సమస్యల నుంచి నుండి విముక్తి పొందనున్నారు.ఈ రోజు ఈ రాశికి చెందిన వారు ధనాన్ని ఆధ్యాత్మికకార్యక్రమాలకు ఖర్చుచేస్తారు,దాని వలన మీకు మానసిక తృప్తిని పొందగలుగుతారు.ఈ రోజు మీ ప్రియమైన వారిని ఆనందదింప జేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి శుభ వార్తను వింటారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సత్య దీక్షలు ఈనెల 21వ తారీకు నుంచి ప్రారంభం కానున్నాయి. మరి ఈ సత్య దీక్ష యొక్క విధివిధానాలు, నిత్య పూజావిధానము, భక్తులకు మరియు దీక్ష దారులకు తెలియజేసేలా రచించిన సత్య దీక్ష వ్రతకల్పం అనే పుస్తకాన్ని రచించారు.
ఈ దీపావళి వేళ మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నాలుగు ప్రముఖ లక్ష్మీ దేవి ఆలయాలను సందర్శించండి. మీ ఇంట సిరిసంపదలు తులతూగుతాయి.
Telugu Panchangam October 20 : నేడు శుభ, అశుభ శుభ ముహుర్త సమయాలు ఇవే
ఈ రాశికి చెందిన వారు ఈ రోజు డబ్బును ఖర్చు చేయాలిసి ఉంటుంది. ఈ రోజు రెండో భాగంలో సంతోషంగా గడుపుతారు. ఈ రోజు మీ ప్రేమ వల్ల మీరు బాధ పడతారు. ఆఫీసులో మీరు చేసే పనికి మంచి గుర్తింపు వస్తుంది. ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీరు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో చెప్పకపోతే ప్లాన్ అంతా చివరికి తల్లకిందులు అవుతుంది.
తిరుమల తిరుపతి దేవస్ధానం భక్తులకు శుభవార్త. డిసెంబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవలను ఈ నెల 21 నుండి టిటిడి ఆన్ లైన్ విధానంలో నమోదు చేసుకోవచ్చని తితిదే ప్రకటించింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 24,25, నవంబర్ 8 మూడు రోజుల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రకటించింది