Home / Devotional News
మన ఇంట్లో జరుపుకునే శుభకార్యాలు, పండుగలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కళ్యాణం ఇలా అన్ని ఆచారాలను బట్టి పంచాంగాన్ని చూసి ఎ కార్యక్రమాలైనా జరుపుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగమని పిలుస్తారు. ఈ పంచాంగం ఎలా ఉంటుందంటే శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలా ముఖ్యమైన విషయాల గురించి మనకి తెలియజేస్తుంది. పంచాగం లెక్కించడానికి ఒక పద్ధతి అని ఉండదు. దీన్ని చాలా పద్దతుల్లో లెక్కిస్తారు.
Horoscope Today : రాశి ఫలాలు (బుధవారం, అక్టోబర్ 12 , 2022 )
Dhantrayodashi 2022 : ధనత్రయోదశి రోజు ఈ వస్తువులను దానం చేయండి !
Telugu Panchangam October 11 : నేడు శుభ, అశుభ శుభ ముహుర్త సమయాలు ఇవే
Horoscope Today : రాశి ఫలాలు ( మంగళవారం అక్టోబర్ 11 , 2022 )
Guru Margi 2022: నవంబరు 24 బృహస్పతి యొక్క మార్గం కారణంగా ఈ రాశుల వారికి మూడు లాభం చేకూరనుంది !
Telugu Panchangam October 08: నేడు శుభ, అశుభ శుభ ముహుర్త సమయాలు ఇవే
ఈ రోజు మీ ఆరోగ్యం బావుంటుంది. డబ్బును బాగా పొదుపు చేయండి. ముందు ముందు మీకు డబ్బు చాలా నేర్పిస్తుంది. మీ జీవితంలో డబ్బు వల్ల ఇబ్బందులు తప్పవు. కొత్త పనులను ప్రారంభిస్తారు . అనుకోకుండా ప్రయాణాలు చేయాలిసి వస్తుంది. మీ భాగస్వామి మీకు ఈ రోజు దేవత లాగా కనిపిస్తుంది.
Telugu Panchangam October 07: నేడు శుభ, అశుభ శుభ ముహుర్త సమయాలు ఇవే
Horoscope Today : రాశి ఫలాలు (శుక్రవారం 07, 2022 )