Home / Debina Bonnerjee
New Domestic Help Robbery in Actor Gurmeet Choudhary Home: బుల్లితెర జంట గుర్మీత్ చౌదరి, దెబీనా బెనర్జీ ఇంట భారీ చోరీ జరిగింది. వారింట్లో పని చేసే వ్యక్తి విలువైన వస్తువులను దొంగలించి పారిపోయాడని స్వయంగా నటుడు, మోడల్ గుర్మీత్ వెల్లడించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాము ఇంట్లో ఉండగానే ఈ దొంగతనం జరిగిందని చెప్పడంతో ఒకింత ఆశ్చర్యపరిచే అంశం. “జాగ్రత్త: మా ఇంట్లో కొత్త చేరిన పనిమనిషి […]