Home / Corona Virus
ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి ముప్పు పోయిందనుకుంటున్న నేపథ్యంలో చైనాలో మరోసారి కరోనా విజృభిస్తోంది. కొత్త వేరియంట్ తో చైనాలో గత కొన్ని రోజులుగా విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి.
Covid 19 : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ కోరలు చాస్తుంది. ముఖ్యంగా చైనాలో బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ మంతా ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్ని దేశాలు కరోనా ఎఫెక్ట్ తో దారుణమైన రోజులను చూడాల్సివచ్చింది.
Corona : కోవిడ్ మళ్లీ భయపెట్టేందుకు రెడీ అయ్యింది. కరోనా ఫోర్త్ వేవ్ ప్రమాదం పొంచి ఉందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా కోవిడ్ ను నియంత్రించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తాజాగా పరిస్ధితులపై ఇప్పటికే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ […]
Corona Bf 7 : కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. ఇప్పటికే మూడు వేవ్ లను ఎదుర్కొన్న మరో మారు నాలుగో వేవ్ కి కూడా సిద్దంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాప్తికి కారణంగా భావిస్తున్న కరోనా లో కొత్త వేరియంట్ ని గుర్తించారు. ఒమిక్రాన్ వేరియంట్ లోని ఉప వేరియంట్ కు చెందిన బీఎఫ్ 7 గా గుర్తించారు. దేశవ్యాప్తంగా ఈ రకానికి చెందిన […]
అంతర్జాతీయ ప్రయాణికుల కోసం విమానాశ్రయాలలో కోవిడ్-19 పరీక్ష సంబంధిత చర్యలను ప్రభుత్వం తిరిగి ప్రవేశపెడుతోంది.
కరోనా మహమ్మారి మళ్ళీ కోరలు చాస్తుంది. ఇప్పటికే కోవిడ్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా... వారి కుటుంబ సభ్యులు పరిస్థితి ఎంతో కష్టంగా
కోవిడ్-19 బారిన పడి చనిపోయిన వారి బంధువులకు రూ. 50,000 ఎక్స్ గ్రేషియా అందించడానికి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డిఆర్‌ఎఫ్)ని ఉపయోగించుకోవడానికి రాష్ట్రాలను అనుమతించినట్లు కేంద్రం మంగళవారం లోక్‌సభకు తెలియజేసింది.
చైనాలో కరోనా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాజధాని బీజింగ్‌లో డజన్ల కొద్ది శ్మశాసన వాటికలు శవాలతో నిండిపోయాయి.
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్ కి గురైంది. పేద, ధనిక.. చిన్న, పెద్ద అనే తారతమ్యాలు లేకుండా ఆ వైరస్ కారణంగా ఎందరో ప్రాణాలు