Home / copper water
Copper Water: భారతీయ సంసృతిలో రాగి పాత్ర చాలా ఉంది. పూజా విధానాలలో, ఆహారపు అలవాట్లతో పాటు నీటిని తాగడానికి రాగితో తయారు చేసిన వస్తువులను వాడేవారు. గతంలో రాగినాణేలు ఉండేవి. వాటిని నీటి ప్రవాహంలో జారవిడిచే వారు. ఎందుకంటే రాగి నీటిని శుభ్రపరుస్తుంది. నీటిలోని చెడు బ్యాక్టీరియాను చంపి మంచి బ్యాక్టీరియాను వృద్దిచేస్తుంది. మనిషి శరీరంలో చెడు కొలస్ట్రాల్ తగ్గడం ఎంత ముఖ్యమో, మంచి కొలస్ట్రాల్ ఉండటం కూడా అంతే ముఖ్యం. అందుకుగాను […]