Home / Chennai Love Story
Kiran Abbavaram Chennai Love Story Movie Announced: ‘బేబీ’ డైరెక్టర్ సాయి రాజేష్ ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కథ అందించడంతో పాటు ఆయన నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు. బేబీ నిర్మాత ఎస్కేఎన్తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి నంబూరి దర్శకుడిగా వ్యవహరించబోతున్నాడు. ఈ సినిమాకు చెన్నై లవ్ స్టోరీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ బాగా ఆకట్టుకుంటోంది. […]