Home / Char Dham Yatra
6.50 lakh devotees visited the Kedarnath temple : చార్ధామ్ యాత్రకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైంది. ఏప్రిల్ 30 నుంచి ఇప్పటి వరకు 16 లక్షల మంది భక్తులు గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను దర్శించుకున్నారు. 30 రోజుల్లో కేదార్నాథ్ ఆలయాన్ని 6.50లక్షల మందికిపైగా భక్తులు సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు. 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఆలయం ఒకటి. చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ ఆలయం సందర్శన భాగంగా ఉంటుంది. […]