Home / central ministers
Nitin Gadkari announced FASTag Yearly Pass Rs 3,000: కేంద్రం వాహనదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేదిశగా ఈనిర్ణయం తీసుకుంది. వాహనదారులకోసం ఫాస్టాగ్ ఆధారిత యాన్యువల్ పాస్‌ను కేవలం మూడువేలకే అందించనున్నట్లు తెలిపింది. ఫాస్టాగ్ వార్షిక పాస్ తీసుకుంటే ఒక సంవత్సరం పాటు దేశంలోని అన్ని జాతీయ రహదారులపై నిశ్చింతగా, సాఫీగా రాకపోకలు సాగించవచ్చని పేర్కొంది. ఈ నిర్ణయంపట్ల డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తంచేసారు. […]
CM Chandrababu Delhi Tour: ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్రమంత్రికి వివరించారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల విడుదల చేయాలని కోరారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్ర మద్దతు కోరుతూ ఒక ప్రతిపాదన సమర్పించారు.ఈ ప్రాజెక్టు డీపీఆర్ ఈ ఏడాది జూన్ నాటికి సిద్ధమవుతుందని అంచనా వేస్తున్నారు. కేంద్రమంత్రి అమిత్‌షాతో సీఎం భేటీ అయ్యారు. అంతకుముందు పలువురు కేంద్రమంత్రులతో సీఎం […]