Home / canada
Canada Prime Minister Mark Carney calls snap election on April 28: కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ హౌస్ ఆఫ్ కామన్స్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏప్రిల్ 28న కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. కాగా పోల్ ట్రాకర్స్ మాత్రం అధికార లిబరల్ పార్టీకి 48 శాతం మెజారిటీ దక్కే అవకాశం ఉందని తేల్చి చెప్పాయి. ఇక మిగిలిన పెద్ద […]
Mark Carney as elected new prime minister of canada: కెనడా లిబరల్ పార్టీ అధినేతగా మార్క్ కార్నీ నియామకమయ్యారు. ట్రూడో రాజీనామాతో ఎన్నికలు అనివార్యమైన నేపథ్యంలో మార్క్ కార్నీ.. ఫ్రీలాండ్ను ఓడించారు. దీంతో లిబరల్ పార్టీ నేతగా మార్క్ ఎన్నికయ్యారు. అనంతరం పీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ట్రూడో జనవరిలోనే ప్రకటించారు. దీంతో తొమ్మిదేళ్ల ట్రూడో పాలనకు తెరపడింది. కెనడాలో ప్రధాని అభ్యర్థిత్వంపై జరిగిన నిర్వహించిన ఎన్నికల్లో […]
Donald Trump says 25 percent tariffs on Canada, Mexico: అనుకున్నదంతా అయింది. తాను గద్దెనెక్కితే ప్రత్యర్థి దేశాలనుంచి భారీ సుంకాలను పిండుకుంటానని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మెక్సికో, కెనడాలకు భారీ షాకిచ్చారు. వచ్చే మార్చి 4న నుంచి ఆ రెండు దేశాలు 25 శాతం సుంకం కడితేనే, తమ దేశంలోకి అనుమతిస్తానని ఆయన స్పష్టం చేశారు. తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు వసూలు చేసే దేశాలన్నింటి విషయంలోనూ ఇదే వైఖరిని అవలంబించబోతున్నట్లు ట్రంప్ […]
Canada Revises Visa Rules: కెనడా వీసా రూల్స్ మార్చింది. గతంలో ఒక్కసారి కెనడా వీసా వస్తే చాలు.. అక్కడ సెటిలైపోవచ్చనే ఫీలింగ్‌లో చాలా మంది ఉండేవారు. కానీ ఇప్పుడు ఎలాంటి వీసా అయినా సరే.. ఏ క్షణంలో అయినా రద్దు చేసే అధికారాన్ని కెనడా పార్లమెంట్ అధికారులకు కట్టబెట్టింది. దీంతో, ఇప్పుడు కెనడా వీసా తీసుకున్నా క్షణక్షణం భయంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడు రద్దు చేస్తారో తెలియని వీసా తీసుకుని కెనడా ఎందుకు అనుకునేవారి […]
Canada extends working hours for students: కెనడా దేశానికి ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లిన విదేశీ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కెనడాలో చదువుకునే భారత్ సహా ఇతర దేశాల విద్యార్థుల పని గంటల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు క్యాంపస్ వెలుపల వారంలో పనిచేసే సమయాన్ని పెంచుతున్నట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వారంలో 20 గంటల వరకు పనిచేసుకునే వెసులుబాటు.. ఇక […]
ఉన్నత విద్యకు కెనడా వెళ్లిన భారతీయ విద్యార్థులను తిరిగి వెనక్కిపంపేందుకు కెనడా ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ప్రాంతంలో విద్యార్థులు శుక్రవారం నాడు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. తమను బలవంతంగా ఇండియాకు పంపవద్దని ప్రభుత్వానికి వారు మొరపెట్టుకుంటున్నారు.
కెనడాలో ఖలిస్తాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు సంబంధించి ముగ్గురు యువకులను కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా గత ఏడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో నిజ్జర్ హత్య జరిగింది. ఈ హత్య తర్వాత ఇండియా, కెనడాల మధ్య సంబంధాలు బాగా దిగజారిపోయాయి.
కెనడాలో సిక్కుల హవా ఎలా నడుస్తుందో చెప్పడానికి ఇదో చక్కటి ఉదాహరణ. అక్కడ ప్రభుత్వం బతికి బట్టకట్టాలంటే సిక్కుల మద్దతు తప్పనిసరి. అయితే ఆదివారం టోరంటోలో ఖల్సా డే సంబరాలు జరిగాయి. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో సమక్షంలో ఖలిస్తాన్‌కు అనుకూలంగా.. అలాగే ప్రతిపక్ష నాయకుడు పియర్ పోయిలీవ్రేకు మద్దతుగా నినాదాలు చేశారు
కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాది మరియు వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అయిన సుఖ్దూల్ సింగ్ సుఖ హత్యకు గురైన దాదాపు గంట తర్వాత, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అతని హత్యకు బాధ్యత వహించింది.
సిగరెట్లపై ఆరోగ్య హెచ్చరికలను ముద్రించిన మొట్టమొదటి దేశంగా కెనడా చరిత్ర సృష్టించబోతోంది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆ దేశ మానసిక ఆరోగ్యం మరియు వ్యసనాల మంత్రి కరోలిన్ బెన్నెట్ ఈ విషయాన్ని ప్రకటించారు.