Home / Arebian sea
Rains: అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనం మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో తీరం వెంబడి భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. అలాగే ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కర్నాటక, మహారాష్ట్రలో అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో జనజీవనం స్తంభించింది. చాలా ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. రైళ్లు, […]