Shriya Saran: తల్లి అయినా సరే అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటున్న టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రేయశరన్
శ్రేయ శరణ్ ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్. కొంతకాలం లక్కీ బ్యూటీగా తెలుగు ఇండస్ట్రీని ఏకచక్రాధిపత్యంతో ఏలిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పెళ్లిచేసుకుని కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది.