Shivathmika Rajashekar: గ్లామర్ డోస్ పెంచిన శివాత్మికా రాజశేఖర్.. సెల్ఫీ పోజులతో కుర్రకారుకు కట్టిపడేస్తున్న ముద్దుగుమ్మ
శివాత్మిక రాజశేఖర్ అందాల విందుతో అదరగొట్టింది. లేత పింక్ కలర్ లెహంగాలో అదిరిపోయే పోజులిచ్చింది. ర్యాంప్ పై వాక్ చేస్తూ హోయలు పోయింది. తన అందచందాలతో కనువిందు చేసింది.