Home / జాతీయం
రిలయన్స్ జియో బుధవారం లక్నో, త్రివేండ్రం, మైసూరు, నాసిక్, ఔరంగాబాద్, చండీగఢ్, మొహాలి, పంచకుల, జిరాక్పూర్, ఖరార్ మరియు దేరాబస్సీ నగరాల్లో 5G సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది.
భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్ర చూడ్ బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా కల్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కల్లోలం మొదలయ్యింది. బూస్టర్ డోస్ వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరుతోంది. దీనితో మరో కొత్తరకం వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చింది. ముక్కు ద్వారా తీసుకునే ఇన్కోవాక్ వ్యాక్సిన్ దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
దేశంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పదేళ్లలో 50,000 స్కాలర్షిప్లను అందజేస్తామని రిలయన్స్ ఫౌండేషన్ మంగళవారం ప్రకటించింది.
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుమార్తె జివాకు అర్జెంటీనా స్టార్ ఆటగాడు మెస్సీ మంచి గిఫ్ట్ ఇచ్చాడు.
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను అర్జెంటుగా అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హీరాబెన్‌కు వైద్యులు చికిత్స చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పధకంలో దాదాపు 17 లక్షల మంది అనర్హులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో వెల్లడయింది.
ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్ట్ ప్రకారం, భారతదేశంలో అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే ఆలయాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల రెండవ స్థానంలో నిలిచింది.
ఉత్తరప్రదేశ్‌లోని కొత్వాలి ఖలీలాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక పోలీసు సబ్-ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీలో రైఫిల్‌ను సరిగ్గా లోడ్ చేయడం మరియు కాల్చడంలో విఫలమయ్యాడు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.