Home / జాతీయం
యంగ్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారు అయిన ఉదయనిధి స్టాలిన్ సినిమాలకు గుడ్ బై చెప్పాడు. పదేళ్లుగా తన సినిమాలతో మెప్పించిన తమిళ, తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ యంగ్ హీరో ఇకపై సినిమాలు చెయ్యనని పేర్కొన్నారు.
రైల్వేలో సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న రాయితీలను ఇప్పట్లో పునరుద్ధరించలేమని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
బీహార్లోని సరన్ జిల్లా ఛప్రా ప్రాంతంలో ఇరవై మంది వ్యక్తులు కల్తీ మద్యం సేవించి మరణించారు.
సున్నితమైన భారత్-చైనా సరిహద్దు సమస్యపై చర్చకు ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపిస్తూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్
2031 నాటికి దాదాపు 15,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో 20 కొత్త అణు విద్యుత్ ప్లాంట్లను ప్రారంభించాలని భారత్ యోచిస్తోందని ప్రభుత్వం
ధర భారీగా పెరిగినా సిగరెట్ల వాడకం తగ్గలేదని పార్లమెంటరీ స్థాయీ సంఘమే స్వయంగా వెల్లడించింది. ధర పెరగితేనేం పెట్టె కొనే చోట.. అరపెట్టే కొంటాం లేదా ఒక్క సిగరెట్ కొంటాం కానీ ఊదడం మాత్రం మానవు అంటున్నారు పొగరాయుళ్లు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీలో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలికపై దుండగులు యాసిడ్ చల్లి పరారయ్యారు.
దేశ రాజకీయాల్లో అపూర్వఘట్టానికి తెరలేచింది. దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుంకట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి -బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్.. ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు.
డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ బుధవారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
పంజాబ్ రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది