Home / ప్రాంతీయం
దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిరిగి మంగళవారం విచారణ కు హాజరయ్యారు.
సివిల్ సర్వీస్ కోచింగ్ ఇవ్వడం లో అనుభవం కలిగిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ తక్షశిల ఐఏఎస్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇంటర్ ప్లస్ IAS & డిగ్రీ ప్లస్ IAS కోసం ఉచిత కోచింగ్‌ను అందించడానికి తన తాజా చొరవను ప్రకటించడం సంతోషంగా ఉంది. హైదరాబాద్‌లో డాక్టర్ జయ ప్రకాష్ నారాయణ IAS (R) ఈ పోస్టర్‌ను తాజాగా ఆవిష్కరించారు.
దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో( (Delhi Liquor Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను దాదాపు 8 గంటలకు పైగా కొనసాగుతోంది.
ఒక వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ను విచారిస్తుండగానే.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ శ్రేణులకు కీలక సందేశమిచ్చారు.
కేసు దర్యాప్తులో పురోగతి ఉందని.. దర్యాప్తు అధికారిని మార్చాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. సీబీఐ వాదనలు విన్న ధర్మాసనం.. కేసు విచారణ పురోగతి, తాజా పరిస్థితిపై సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని..
గతంలో అసెంబ్లీలో తోపులాట జరిగిందే తప్ప.. ఇలాంటి దాడులు చోటు చేసుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పలేక పోతే.. కొడతారా?.. స్పీకర్, ముఖ్యమంత్రి ఇద్దరిదీ ఈ ఘటనలో తప్పు ఉంది. స్పీకర్ , సీఎం జగన్ ఇద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పాలి.
MLC Kavitha: దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇవాళ ఈడీ ఎదుట ఎమ్మెల్సీ కవిత మరోసారి విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఆమె చేరుకున్నారు. కవిత వెంట భర్త అనిల్.. ఇతర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ, తెదేపా ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై స్పందించిన స్పీకర్.. 11 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.
Nara Lokesh: ఇటీవలే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీకి పట్టభద్రులు తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలే పునారవృతం అవుతాయని వెల్లడించారు.
MLC Kavitha: దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసులో విచారణకు నేడు ఎమ్మెల్సీ కవిత హాజరు కావాల్సి ఉంది. అయితే కవిత నేడు హాజరు అవుతారా.. లేదా తన తరపున న్యాయవాదిని పంపిస్తారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది.