Home / అంతర్జాతీయం
Donald Trump Presidential Inauguration: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ 47వ అధ్యక్షుడిగా సోమవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ట్రంప్‌తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. ఇక అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీవాన్స్ ప్రమాణం చేశారు.అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీవాన్స్‌తో కూడా అమెరికా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్‌లో రాత్రి పదిన్నర గంటలకు జరిగిన అధికారిక కార్యక్రమంలో ఆయన నూతన అధ్యక్షుడిగా ప్రమాణం […]
Gun Fire in USA Hyderabad Student Died: అగ్ర రాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ యువకుడిపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు చేశాడు. ఈ కాల్పుల్లో చైతన్యపురికి చెందిన రవితేజ అనే వ్యక్తి మృతి చెందాడు. అతడు మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అయితే ఉన్నత చదువుల కోసం రవితేజ మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లినట్లు అతని బంధువులు చెబుతున్నారు. అయితే 2022లో అమెరికా వెళ్లిన […]
Donald Trump intresting satements in Presidential Inauguration rally: మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఆపేస్తానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న ట్రంప్ ‘మేము గెలిచాం’ అంటూ ప్రమాణస్వీకారోత్సవ వేళ ట్రంప్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ట్రంప్ స్నేహితులు, మద్దతుదారులు, నిజమైన అమెరికన్ దేశభక్తులు అధిక సంఖ్యలో హాజరైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. మన దేశాన్ని మనం తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నామని ట్రంప్ ఆసక్తికర […]
Netanyahu’s Big Warning To Hamas Hours Before Truce Begins Israel-Hamas Ceasefire: తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తాము మరోసారి యుద్ధ క్షేత్రంలో దిగాల్సి ఉంటుందంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ హమాస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఎక్స్ ఖాతా నుంచి ఒక ప్రకటన వెలువడింది. దీంతో ఈ శాంతి ఒప్పందం అమలు మీద అంతర్జాతీయంగా అనుమానాలు ముసురుకుంటున్నాయి. 15 నెలల తర్వాత.. 2023 అక్టోబర్ 7న […]
Barack Obama shares birthdayBarack And Michelle Obama post in Amid divorce rumours: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఒబామా డివోర్స్ తీసుకుంటున్నారని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై బరాక్ ఒబామా చెక్ పెట్టారు. తన భార్య పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విషెస్ తెలియజేశారు. ఈ మేరకు బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. ‘హ్యాపీ […]
Records season’s lowest temperature in World: ఇది శీతాకాలమేనా? ఒకప్పుడు ఎలా ఉండేది. హైదరాబాద్‌లో ఈ సమయమంతా గజగజ వణకడమేకదూ? ఇప్పుడు ఆ చలి పులి భయమే లేదు. మూడు, నాలుగు నెలల క్రితం చూడండి. వద్దంటే వర్షాలు.. అచ్చం మేఘాలయలోలాగా. చిరపుంజి, మౌసిన్రామ్లోలాగా నిత్యం వానే. చిత్తడి చిత్తడే. ఇక ఎండాకాలంలో భరించలేనంత వేడి. అదీ ఒకటి, రెండు నెలలు ముందుగానే. ఏతావతా.. రుతువులు క్రమం తప్పుతున్నాయి. భాగ్యనగరమే కాదు.. ప్రపంచంలో ప్రతిమూలా ఇలాంటి […]
Israel, Hamas Reach Agreement To End Gaza War: పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. గాజాలో శాంతి స్థాపన కోసం ఇరు పక్షాలు అంగీకరించాయి. కాల్పుల విరమణ ఒప్పందం, బందీల విడుదలకు సంబంధించి మధ్యవర్తులకు తమ ప్రతినిధి బృందం అంగీకారం తెలిపిందని హమాస్ పేర్కొంది. ఈ విషయాన్ని ప్రముఖ వార్త ఏజెన్సీ రాయిటర్స్ పేర్కొంది. దీంతో 15 నెలలుగా జరుగుతున్న భీకర పోరాటానికి ముగింపు […]
Zuckerberg sentational comments on Biden admin people: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ పై వచ్చిన దుష్ప్రభావాలపై వచ్చిన పోస్టులకు సంబంధించి పలు ఆరోపణలు చేశారు. ఈ పోస్టుల విషయంలో జోబైడెన్ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి గురిచేసిందని, ఆ పోస్టులు తొలగించాలని చెప్పిందన్నారు. తాజాగా, ‘ద జో రోగన్ ఎక్స్ పీరియన్స్’ పాడ్ కాస్ట్ లో భాగంగా ఆయన […]
Justin Trudeau’s Liberal Party to choose new leader on March 9: కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో రాజీనామా ప్రకటించారు. ప్రస్తుత ప్రధాని జస్టిస్ ట్రూడో స్థానంలో కొత్త నేతను ఎంపిక చేయనున్నట్లు లిబరల్ పార్టీ ప్రకటించింది. అయితే సొంత పార్టీలో అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో తాను ప్రధాని బాధ్యతల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. కాగా, కొత్త నేతను ఎంపిక చేసే వరకు మాత్రమే పదవిలో కొనసాగుతానని వెల్లడించారు. కాగా, ఆయన తొమ్మిదేళ్లపాటు అధికారంలో […]
North Korea: తమ దేశం హైపర్ సోనిక్ క్షిపణిని పరీక్షించిందని, పసిఫిక్ సముద్రంలోని తమ శత్రువుల పని పట్టేందుకు దీనిని వాడుతామంటూ మూడు రోజుల నాడు ఉత్తర కొరియా నియంత కిమ్‌జోంగ్ ఉన్ ప్రకటించారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ దక్షిణ కొరియా, జపాన్‌లో పర్యటిస్తున్న వేళ ఈ ప్రయోగం జరగటంతో ఆయన ప్రకటన అమెరికాను ఉద్దేశించిందని ప్రపంచం భావిస్తోంది. కాగా, ఉత్తర కొరియా చర్యలను ఆంటోనీ బ్లింకెన్ ఖండించారు. స్పేస్ టెక్నాలజీలో ఉత్తరకొరియా, రష్యాల […]