Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (ఏప్రిల్ 16) ఆదివారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
రాష్ట్రీయ మితి ఛైత్రం 26, శాఖ సంవత్సరం 1945, ఛైత్ర మాసం, క్రిష్ణ పక్షం, ఏకాదశి తిథి, విక్రమ సంవత్సరం 2080. రంజాన్ 24, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 16 ఏప్రిల్ 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఏకాదశి తిథి సాయంత్రం 6:15 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. శతభిషా నక్షత్రం మరుసటి రోజు ఉదయం 4:07 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు కుంభరాశిపై పగలు, రాత్రి సంచారం చేయనున్నాడు.
నేటి ఉపవాస పండుగ : వరూథిని ఏకాదశి, శ్రీ వల్లభాచార్య జయంతి
సూర్యోదయం సమయం 16 ఏప్రిల్ 2023 : ఉదయం 5:55 గంటలకు
సూర్యాస్తమయం సమయం 16 ఏప్రిల్ 2023 : సాయంత్రం 6:47 గంటలకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:21 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 11:58 గంటల నుంచి రాత్రి 12:43 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 6:46 గంటల నుంచి రాత్రి 7:08 గంటల వరకు
అమృత కాలం : రాత్రి 9:26 గంటల నుంచి రాత్రి 10:55 గంటల వరకు
త్రిపుష్కర యోగం : మరుసటి రోజు ఉదయం 4:07 గంటల నుంచి ఉదయం 5:55 గంటల వరకు
రాహూకాలం : సాయంత్రం 4:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు
గులిక్ కాలం : మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు
యమగండం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
నేటి పరిహారం : సూర్యునికి నీరు సమర్పించి, శివునికి పాలు, తెల్లని పువ్వులు సమర్పించాలి.