Home /Author M Rama Swamy
Cobra Viral Video: కింగ్ కోబ్రా పాములు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనవి. సాధారణంగా కింగ్ కోబ్రాలు 18 నుంచి 20 అడుగుల పొడువు ఉంటాయి. ఈ పాములు నలుపు, గోధుమ రంగులను కలిగి ఉంటాయి. కొన్ని పాములు ఆకుపచ్చని రంగులో కూడా కనిపిస్తూ ఉంటాయి. మరికొన్ని పాములకు శరీరంపై చారలతో కూడిన పట్టీలు ఉంటాయి. కింగ్ కోబ్రాలు నాగుపాము ఉగ్రరూపం దాల్చినప్పుడు మరింత వెడల్పుగా మారుతాయి. చిత్తడి నేలలో జీవనం.. కింగ్ కోబ్రాలు చిత్తడి నేలలతోపాటు […]
CRPF jawan marries Pakistani woman : పాకిస్థాన్ మహిళతో వివాహం చేసుకున్న విషయాన్ని ఓ వ్యక్తి రహస్యంగా ఉంచాడు. వీసా గడువు మగిసినా కూడా ఆమెను భారత్‌లోనే ఉంచాడు. దీంతో మునీర్ అహ్మద్ అనే జవాన్‌ను అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. అతడు జాతీయ మీడియాతో మాట్లాడారు. పాక్ మహిళను వివాహం చేసుకున్నట్లు అధికారులు చెప్పలేదనడంలో వాస్తవం లేదని చెప్పాడు. తన తప్పు ఏమీ లేదని, కావాలని ఉద్యోగం నుంచి తొలగించారని వాపోయాడు. ప్రధాన మంత్రి […]
Home Minister Anitha : ఏపీ వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌తో ఫోన్లో మాట్లాడారు. ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ఆమె ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను హోంమంత్రి ఆదేశించారు. అవసరం అయితే సహాయక చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం […]
Maldives President Mohamed Mujiju Record : మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దాదాపు 15 గంటల పాటు విలేకరుల సమావేశంలోని పాల్గొని ఆ ఘనత సాధించిన ప్రపంచంలోని మొదటి అధ్యక్షుడిగా నిలిచారు. శనివారం ఉదయం 10 గంటలకు ఆయన మారథాన్ విలేకరుల సమావేశం నిర్వహించారని అధికారులు తెలిపారు. 14 గంటల 54 నిమిషాలపాటు ప్రసంగం.. విలేకరుల సమావేశం మధ్యలో ప్రార్థనల కోసం విరామం ఇచ్చారు. అనంతరం 14 గంటల 54 […]
చెరుకు రసంతో ఎన్నో లాభాలు ఉన్నాయి. చెరుకు రసం తాగితే మూత్రపిండాల్లో రాళ్లు కరుగుతాయి.
Famous yoga guru Sivananda Swami : ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద (128) కన్నుమూశారు. వారణాసిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు సన్నిహితులు తెలిపారు. 1896 ఆగస్టు 8న అవిభాజ్య భారత్‌లోని సిల్హెత్ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉది) జిల్లాలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. స్వామి శివానంద ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు మృతిచెందారు. దీంతో ఆయన పశ్చిమ బెంగాల్లో ఉన్న ఓ ఆశ్రమంలో పెరిగారు. గురు ఓంకారానంద గోస్వామి […]
జామపండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్‌లో చెన్నై ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ఆర్సీబీ జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో ఎన్గిడిని జట్టులోకి తీసుకుంది. రజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేస్తున్నది. ఈ సీజన్లో ఇది రెండో మ్యాచ్. ఆర్సీబీ పాయింట్ల పట్టికలో […]
Sri Lankan flight departing from Chennai to Colombo : చెన్నై నుంచి కొలంబోకు బయలుదేరిన శ్రీలంక విమానంలో ఐదుగురు అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉన్నట్లు ఈమెయిల్ అందింది. వెంటనే చెన్నై విమానాశ్రయం అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో శ్రీలంకను అలర్టు చేశారు. కొలంబో చేరుకున్న విమానంలోని ప్రయాణికులను తనిఖీ చేశారు. శనివారం ఉదయం 11.5 గంటలకు చెన్నై విమానాశ్రయం చీఫ్ సెక్యూరిటీ అధికారికి ఈమెయిల్ వచ్చింది. చెన్నై నుంచి కొలంబో వెళ్లే శ్రీలంక […]
Ranganayaka Sagar : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు రిజర్వాయర్‌లో మునిగి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతులను మిరాజ్ (15), అర్బాస్ (15)గా గుర్తించారు. వరంగల్‌కు చెందిన రెండు కుటుంబాలు హైదరాబాద్ వెళ్తున్నారు. మార్గమధ్యంలో రంగనాయక్ సాగర్ వద్ద రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఆగారు. ఈ క్రమంలోనే సరదాగా ఈత కొడుతున్నారు. దీంతో ఇద్దరు పిల్లలు నీట మునిగారు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు […]