Home /Author Thammella Kalyan
Terror attack: హైదరాబాద్ లో భారీ ఉగ్రకుట్రను పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
చివర్లో తడబడిన సన్ రైజర్స్ మంచి స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. చివరి బంతికి మర్ క్రమ్ సిక్సర్ తో ఇన్నింగ్స్ ను ముగించాడు. సన్ రైజర్స్ ఓపెనర్లు తొలుత రాణించారు. ఇక ఈ మ్యాచ్ లో బ్రూక్ మరోసారి డకౌట్ అయ్యాడు. ఆకాష్ మధ్వాన్ 4 వికెట్లు తీసుకున్నాడు. జోర్డాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
సన్ రైజర్స్ మూడో వికెట్ కోల్పోయింది. ఒక్క పరుగే చేసిన ఫిలిప్స్ క్యాచ్ ఔటయ్యాడు.
సన్ రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది. 83 పరుగులు చేసిన అగర్వాల్ క్యాచ్ ఔటయ్యాడు. దీంతో 174 పరుగుల వద్ద రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది.
సన్ రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. 140 పరుగుల వద్ద వివ్రాంత్ క్యాట్ ఔటయ్యాడు. ఆడిన తొలి మ్యాచ్ లోనే అర్దశతకం సాధించాడు.
మయాంక్ అగర్వాల్ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 32 బంతుల్లో 52 పరుగులు చేశాడు.
సన్ రైజర్స్ ఓపెనర్లు వంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 11 ఓవర్లలో 103 పరుగులు చేశారు.
సన్ రైజర్స్ బ్యాటర్లు రాణిస్తున్నారు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ 74 పరుగులు చేసింది.
పవర్ ప్లే ముగిసేసరికి సన్ రైజర్స్ 53 పరుగులు చేసింది.
సన్ రైజర్స్ తొలి మూడు ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే చేయగలిగింది.