Home /Author Jaya Kumar
Elon Musk : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. ప్రపంచ కుభేరుల జాబితాలో టాప్ లో ఉన్న ఎలాన్ మస్క్ అనూహ్య రీతిలో ట్విట్టర్ ను కొనుగోలు చేసి అందరిని విస్మయానికి గురి చేశారు. కాగా ఆ తర్వాత తనదైన నిర్ణయాలతో ట్విట్టర్ యూజర్లకు రోజుకో ట్విస్ట్ ఇస్తూ వచ్చారు. బ్లూ టిక్ విషయంలో, అకౌంట్ లను తొలగించడం, ఉద్యోగులను తొలగించడం వంటి నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటున్నారు. […]
Kidnap Case : రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్ కేసు ఊహించని ట్విస్ట్ తో సుఖాంతం అయ్యింది. తననెవరూ కిడ్నాప్ చేయలేదని… ఆమెను తీసుకెళ్లింది తన లవర్ ఏ అని చెప్పింది. తాను ప్రేమించిన వ్యక్తిని మాస్కు ధరించడం వల్ల గుర్తుపట్ట లేకపోయానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. సిరిసిల్ల జిల్లాలో ఈరోజు ఉదయం కొంత మంది దుండగులు షాలినీ అనే యువతిని కిడ్నాప్ […]
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్ కి గురైంది. పేద, ధనిక.. చిన్న, పెద్ద అనే తారతమ్యాలు లేకుండా ఆ వైరస్ కారణంగా ఎందరో ప్రాణాలు
మన దేశంలో క్రికెట్ కి ఉన్న ఆదరణ గురించి అందరికీ తెలిసిందే. ఇండియాలో క్రికెట్ ని సపోర్ట్ చేసినంతగా మరే క్రీడని అభిమానించరు అంటే అతిశయోక్తి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’ సినిమా గురణచి అందరికీ తెలిసిందే. పవన్ కెరీర్ లో 7 వ సినిమాగా వచ్చిన ఈ మూవీకి ఎస్ జె సూర్య దర్శకత్వం
కేరళలో ఫుట్ బాల్ ప్రేమికులు ఆటపై తమ ప్రేమాభిమానాలను విభిన్న రీతిల్లో ప్రకంటించుకుంటున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఇండియాలోని ఫుట్బాల్ మేనియాను చూసి అందరూ షాక్ అయ్యేలా చేశాయి. అయితే కేరళలో తాజాగా జరిగిన ఒక సంఘటనే ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది.
కేజీఎఫ్... అనగానే అందరికీ రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ సినిమానే గుర్తొస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు పార్టులుగా వచ్చిన ఈ
ప్రపంచ వ్యాప్తంగా క్రీడల్లో ఎక్కువ ఆదరణ కలిగినవి అంటే ముందుగా గుర్తొచ్చేవి ఫుట్బాల్, క్రికెట్ అని చెప్పాలి. అయితే క్రికెట్ తో పోలిస్తే
ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్బాల్ ఆటగాళ్ళలో ఒకరైన లియోనెల్ మెస్సీ ఎట్టకేలకు తన కెరీర్లోని అతిపెద్ద కలను నెరవేర్చుకున్నాడు. మెస్సీ సారథ్యం లోని
Fifa World Cup 2022 : ఫుట్ బాల్ ప్రపంచకప్ 2022 విజేతగా అర్జెంటీనా నిలిచింది. దాదాపు 36 ఏళ్ల తర్వాత ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఛాంపియన్ గా అర్జెంటీనా అవతరించింది. ఫిఫా వరల్డ్ కప్ టైటిట్ ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. అర్జెంటీనా జట్టు ప్రపంచ విజేతగా నిలవడంతో ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ కల సాకారం అయ్యింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్ లో అర్జెంటీనా […]