Published On:

విచారకరమైన తెలుగు కోట్స్ 2022

విచారకరమైన తెలుగు కోట్స్ 2022

విచారకరమైన తెలుగు  కోట్స్  2022

విచారకరమైన తెలుగు కోట్స్ 2022

image

మీరు వేరే వాళ్ళని బాధ పెట్టె ముందు
మీరు ఆ స్థానంలో ఆలోచించి చూడండి
అప్పుడు తెలుస్తుంది బాధ విలువ

image

మనుషులను నమ్మి బాధ పడటం కన్నా
వాళ్ళ దగ్గర బాధగా ఉన్నట్టు నటించడం
మంచిది.

image

మీ జీవితంలో కొన్ని వదిలేయడానికి
బాధ అనిపించినా సరే వదిలేయాలిసిందే !!

image

అతిగా ప్రేమ ఎవరిని ప్రేమించకండి
ఎందుకంటే చివరకు కన్నీరు మాత్రమే
మిగులుతాయి ?

image

ఒకరి నుండి ఆశించడం మానితే
ఆనందం కనిపిస్తుంది
ఒకరిని శాసించడం ఆపితే
సంతోషం మొదలవుతుంది

image

ఒకరి జీవితంలో మీరు ఉండాలనుకోవడం
” ఆశ “
కానీ మీరు మాత్రమే ఉండాలనుకోవడం ” అత్యాశ “

image

మనం తట్టుకోలేని బాధలు మన ముందు
నిలిచినప్పుడు కన్నీళ్ళను
దాచడం , దాటడం రెండు తెలుసుకుంటే
మన జీవితాన్ని సగం గెలిచినట్లే !!

ఇవి కూడా చదవండి: