హార్దిక్ పాండ్యా నటాషాల రెండోసారి వివాహం ఫొటోలు వైరల్
హార్దిక్ పాండ్యా నటాషాల రెండోసారి వివాహం ఫొటోలు వైరల్ harik pandya natasha's wedding photos viral

హార్దిక్ పాండ్యా నటాషాల ఘనంగా రెండోసారి వివాహం ఫొటోలు వైరల్

కల నెరవేరింది అన్న హార్ధిక్ పాండ్యా వైఫ్ నటాషా

కొడుకు సమక్షంలో ఘనంగా మరల వివాహం

2020లో కరోనాకారణంగా సాదాసీదాగా జరిగిన వీరి వివాహం

లైఫ్ లో ఒక్కసారి జరిగే పెళ్లిని ఘనంగా చేసుకోలేపోయాం అనే కోరికను నెరవేర్చుకున్న పాండ్య దండపతులు

అంగరంగ వైభవంగా బంధుమిత్రుల సమక్షంలో కొడుకు ఆద్వర్యంలో పెళ్లి

నటాషా కోరిక మేరకు మొటద క్రిస్టియన్ సంప్రదాయంలో మ్యారెజ్

నటాషాను ముద్దాడి తమ బంధాన్ని బలపరిచిన పాండ్యా


