Last Updated:

Education Tips: HEC/CEC కోర్సుల వల్ల లాభనష్టాలు ఏంటో తెలుసా

ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థలో విద్యార్థులకు ఏ కోర్సులు చెయ్యాలి ఎలా చెయ్యాలి ఏ విశ్వవిద్యాలయంలో చదవాలి అనే వాటిపై అవగాహణ ఉండడంలేదు. ఒకవేళ ఓ కోర్సు అయిపోయిన తర్వాత నెక్ట్ ఏం చెయ్యాలి మనం తీసుకున్న కోర్సుల వల్ల ఎలాంటి జాబ్స్ వస్తాయి.. దానివల్ల లాభాలేంటి, నష్టాలేంటి అనే విషయాలు డాక్టర్ సతీష్ (ఐఆర్ఎస్ఈ) మాటల్లో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

Education Tips: ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థలో విద్యార్థులకు ఏ కోర్సులు చెయ్యాలి ఎలా చెయ్యాలి ఏ విశ్వవిద్యాలయంలో చదవాలి అనే వాటిపై అవగాహణ ఉండడంలేదు. ఒకవేళ ఓ కోర్సు అయిపోయిన తర్వాత నెక్ట్ ఏం చెయ్యాలి మనం తీసుకున్న కోర్సుల వల్ల ఎలాంటి జాబ్స్ వస్తాయి.. దానివల్ల లాభాలేంటి, నష్టాలేంటి అనే విషయాలు డాక్టర్ సతీష్ (ఐఆర్ఎస్ఈ) మాటల్లో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.