Home / ట్రెండింగ్ న్యూస్
హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితీరావు హైదరి గత సంవత్సరం మహాసముద్రం సినిమా సెట్స్‌లో కలుసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారు డేటింగ్ ప్రారంభించారు. గతేడాది చండీగఢ్‌లో జరిగిన నటుల జంట రాజ్‌కుమార్‌రావు, పాత్రలేఖల వివాహానికి వీరిద్దరూ కలిసి హాజరయ్యారు.
ఒక తల్లి సరోగేట్‌గా మారి, యునైటెడ్ స్టేట్స్‌లోని ఉటాహ్‌లో తన కొడుకు బిడ్డకు జన్మనిచ్చింది. జెఫ్ హాక్ అనే వ్యక్తి తన భార్య గర్భాశయాన్ని తొలగించాల్సి వచ్చిన తర్వాత పలు ఎంపికలను పరిశీలించారు. చివరకి సరోగసీని ఆశ్రయించాలనుకున్నారు.
యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రముఖ నటుడు మరియు డైరెక్టర్ అయిన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అభినవ్ కశ్యప్ దబాంగ్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన సోనాక్షి సిన్హా తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్తగా అరంగేట్రం చేసినవారు సల్మాన్ తో కలిసి నటిస్తే ఇండస్ట్రీలో ఉండరన్న అపోహ ఉంది. దీనిపై సోనాక్షి తాజా ఇంటర్యూలో తన అభిప్రాయాలను వెల్లడించారు.
కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు, స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా కర్ణాటక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన కేజీఎస్-౩ శాటిలైట్‌కు ‘శాటిలైట్ పునీత్’ అని పేరు పెట్టారు.
మరోవైపు.. మహారాణి తులసి గారు హ్యాండ్ బ్యాగ్ వేసుకుని.. అద్దె ఇల్లు చూడటానికి వెళ్తూ ఉంటుంది.మొదట ఓ ఇంటి ఓనర్....ఇల్లంతా చూపిస్తూ ఉంటుంది.తులసికి బాగా నచ్చుతుంది.అడ్వాన్స్ మొదటి జీతం రాగానే ఇచ్చినా ఫర్వాలేదా? అని తులసి అంటుంది.
తనపై దాడి జరుగుతుందని ముందే తెలుసని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
బాధ్యతకి ఆశకి తేడా తెలియని వాడు కాదమ్మా మీ తాతయ్యా...చూడు మా మనవరాలు మాతో వచ్చే వరకూ మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు...ఖర్చులకు ఉంచు’ అంటూకొంత డబ్బును కట్ట ఇంద్రుడు చేతిలో పెడతాడు ఆనందరావు.
‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ ఈ నెల 4 న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా విజయవంతంగా థియేటర్స్ లో ప్రదర్శింపబడుతుంది. అయితే ఈ రోజు నుండి మరి కొన్ని థియేటర్స్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో పెంచుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.
జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ మాత్రం తనకు గాడ్ ఫాదర్ సినిమా ఏమాత్రం నచ్చలేదని, బోరింగ్ అంటూ సంచల వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.