Home / Wankhade Stadium
Cricket: టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. భారత క్రికెట్ జట్టుకు ఆయన చేసిన సేవలకు ముంబై క్రికెట్ అసోసియేషన్ తగిన విధంగా సత్కారం చేసింది. వాంఖడే స్టేడియంలోని ఓ స్టాండ్ కు రోహిత్ శర్మ పేరు పెట్టారు. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు వాంఖడే స్టేడియంలో కొత్తగా పేరు మార్చబడిన మూడు స్టాండ్ లను ప్రారంభించారు. ఈ మేరకు జరిగిన వేడుకలకు రోహిత్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముంబై క్రికెట్ […]