Home / Visakhapatnam Steel Plant
Central Govt Good News To Vizag Steel Plant: ఆర్థికంగా నష్టాల్లో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్- పరిరక్షణకు కేంద్రం సిద్ధమైంది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం ఆర్థికంగా, నిర్వహణ లో నష్టాలను చవిచూస్తోంది. దీన్ని అధిగమించేందుకు భారీగా సాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ గురువారం సమావేశం జరగగా.. స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు […]