Home / VISA Interviews
Donald Trump Halts Students Visa interviews: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థులకు మరో ఝలక్ ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థుల విసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయించారు. ఈ మేరకు వివిధ దేశాల్లోని యూఎస్ ఎంబసీలకు ట్రంప్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దౌత్య విభాగాలు కొత్తగా ఎటువంటి వీసా అపాయింట్ మెంట్లను నిర్వహించవద్దని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్ని దేశాల యూఎస్ ఎంబసీలను ఆదేశించారు. […]