Home / vemulawada goshala
Vemulawada Kode: ప్రైమ్ 9 ఎఫెక్ట్, రాజన్న కోడెల మృతిపై కలెక్టర్ సీరియస్ప్రై మ్9 ఎఫెక్ట్‌తో అధికారులు కదిలారు. వేములవాడ రాజన్న గోశాలలో 8 కోడెలు మృత్యువాతపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ప్రైమ్9లో వరుస కథనాలపై కోడెల ప్రాణాలు నిలిచాయి. తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ. ఇక్కడ పరమేశ్వరుడైన శివుడు రాజన్నగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడి గుడి ప్రత్యేకత నందీశ్వరుడిని కోడెల రూపంలో భక్తులు కొలుస్తుంటారు. అంతేకాకుండా కోడెలను స్వామివారి చుట్టూ ప్రదక్షణం చేయిస్తామని […]