Home / Varun Tej
Varun Tej Matka OTT Release Date: మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మట్కా’. నవంబర్ 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఈ సినిమా కనీస వసూళ్లు కూడా రాబట్టేలేదు. ఓ మాదరి అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు థియటర్లో కనీస ఆక్యూపెన్సీ కూడా లేదు. ఫలితంగా మట్కా ఫస్ట్‌డే డే ఘోరమైన రివ్యూస్‌తో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈసారి […]
Matka Movie Review In Telugu: మెగా హీరో వరుణ్ తేజ్ కొంతకాలంగా మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఈ మధ్య అతడు నటించిన సినిమాలేవి వర్కౌట్ కావడం లేదు. చివరిగా అతడు నటించిన ‘గాంఢీవధారి అర్జున’, ‘ఆపరేషన్ వాలంటైన్’ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఈసారి ఓ భారీ హిట్ కొట్టేందుకు వైవిధ్యమైన కథ ‘మట్కా’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పలాస్ ఫేం కరుణ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే మూవీ […]
Varun Tej Interesting Comments on Matka Movie: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘మట్కా’. ఈ మధ్య వరుణ్ తేజ్ వరుస ప్లాప్స్ చూస్తున్నాడు. చివరిగా ఆపరేషన్ వాలంటైన్‌తో డిజాస్టర్ చూసిన వరుణ్ ఈసారి ఎలాగైన హిట్ కొట్టేందుకు మాట్కాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటించారు. నవంబర్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్‌లో […]
మెగా స్టార్ చిరంజీవి ఇంట్లో ప్రస్తుతం అన్నీ శుభకార్యాలు , సంబరాలు జరుగుతున్నాయి . తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్ స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఇరు కుటుంబసభ్యులు,
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల పెళ్లి అత్యంత సన్నిహితుల మధ్య నవంబర్ 1న ఇటలీలోని టస్కనీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో భాగంగా మెగా, అల్లు ఫ్యామిలీలు ఇటలీ వెళ్లి నాలుగు రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఇక రెండు రోజుల క్రితమే మెగా ఫ్యామిలీ, కొత్త జంట వరుణ్ లావణ్య హైదరాబాద్ కి చేరుకున్నారు.
మెగా ఫ్యామిలిలో పెళ్లిసందడి మొదలైంది. వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి మరికొన్ని గంటల్లో ఒక్కటి కాబోతున్నారు. ఇటలీలోని టుస్కానీలో జరుగుతున్న వీరి డెస్టినేషన్ వెడ్డింగ్‌కు మెగా కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా పెళ్లి వేడుకల్లో భాగంగా హల్దీ వేడుక జరుపుకున్నారు.
మెగా హీరో వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి నిజ జీవితంలో వివాహ బంధంతో ఒక్కటి కానున్న విషయం తెలిసిందే. ఈ ప్రేమ జంట నిశ్చితార్థ వేడుకను అతి కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన పుట్టిన రోజు కానుకగా అభిమానులకు ఓ స్వీట్ గిఫ్ట్ ఇచ్చాడు.ప్రస్తుతం ఈ యంగ్ హీరో రెండు సినిమాల్లో
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన మొదటి పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌పై సంతకం చేశాడు. దీనికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. ద్విభాషా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రం పలు ప్రాంతీయ భాషల్లో విడుదల కానుంది.