Home / Tsunami
Breaking – Earthquake in Greece: యూరోపియన్ దేశం గ్రీస్ ను భారీ భూకంపం వణికించింది. తీరప్రాంతంలో వచ్చిన ప్రకంపనలతో గ్రీస్ మొత్తం వణికిపోయింది. ఇవాళ ఉదయం వచ్చిన భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో గ్రీస్ పొరుగు దేశాలు కూడా అలర్ట్ అయ్యాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదైనట్టు జర్మనీలోని రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ ప్రకటించింది. గ్రీస్ లోని […]