Home/Tag: Hyderabad
Tag: Hyderabad
Telangana:తెలంగాణలో 20 మంది ఐపీఎస్‌లు బదిలీ..
Telangana:తెలంగాణలో 20 మంది ఐపీఎస్‌లు బదిలీ..

January 18, 2026

telangana:తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 20మంది ఐపీఎస్ అధికారులు బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఐపీఎస్ అధికారులు ఎక్కడకి బదిలీ అయ్యారో కింద తెలపడం జరిగింది.

Hot Air Balloons Incident: తప్పిన ప్రమాదం.. హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లో సాంకేతిక లోపం
Hot Air Balloons Incident: తప్పిన ప్రమాదం.. హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లో సాంకేతిక లోపం

January 17, 2026

hot air balloons incident: హైదరాబాద్ శివారులో నిర్వహిస్తున్న హాట్ ఎయిర్ బెలూన్ షోలో అపశృతి జరిగింది. సాంకేతిక లోపం వల్ల రెండు హాట్ ఎయిర్ బెలూన్లు ఇబ్రహీంబాద్ చెరువు-మంచిర్యాల ఆలయం సమీపంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.

Revanth Reddy: తెలంగాణలో సైనిక పాఠశాలను మంజూరు చేయండి: రేవంత్ రెడ్డి
Revanth Reddy: తెలంగాణలో సైనిక పాఠశాలను మంజూరు చేయండి: రేవంత్ రెడ్డి

January 15, 2026

revanth reddy wants to establish sainik school in telangana: తెలంగాణ రాష్ట్రంలో సైనిక పాఠశాలను మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్మీ ఉన్నతాధికారులను కోరారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ జరిగింది.

Indira Devi Dhanrajgir: ప్రముఖ కవయిత్రి రాణి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్‌ కన్నుమూత
Indira Devi Dhanrajgir: ప్రముఖ కవయిత్రి రాణి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్‌ కన్నుమూత

January 13, 2026

indira devi dhanrajgir passes away: ప్రముఖ కవయిత్రి రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్‌ (96) మంగళవారం రాత్రి హైదరాబాద్‌ గోషామహల్‌ ప్రాంతంలోని జ్ఞాన్‌బాగ్‌ ప్యాలెస్‌లో తుదిశ్వాస విడిచారు. ఆమె దివంగత కవి గుంటూరు శేషేంద్రశర్మ భార్య. రాజకుమారి చిత్రకారిణి, రచయిత్రి, కవయిత్రి.

Hyderabad:పరేడ్ గ్రౌండ్స్‌లో ఇంటర్‌నేషనల్ కైట్, స్వీట్ ఫెస్టివల్‌‌ ప్రారంభం..
Hyderabad:పరేడ్ గ్రౌండ్స్‌లో ఇంటర్‌నేషనల్ కైట్, స్వీట్ ఫెస్టివల్‌‌ ప్రారంభం..

January 13, 2026

kite and sweet festival in hyderabad: తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ మొదలైంది. ఇవాళ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో హైదరబాద్ నగరంలోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో 7వ అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌లు హాజరై ఈ ఫెస్టివల్‌ను రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు.

Chinese manja:చైనా మాంజాతో ఏఎస్సై మెడకు తీవ్ర గాయం
Chinese manja:చైనా మాంజాతో ఏఎస్సై మెడకు తీవ్ర గాయం

January 13, 2026

chinese manja:సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనా మంజా మరోసారి పంజా విసిరింది. హైదరాబాద్ పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా నిషేధిత చైనా మంజా వాడకం తగ్గడం లేదు. ఈ చైనా మంజా వల్ల వరుస ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. ఈ చైనా మంజాలు వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

cm Revanth Reddy: ప్రజల నాడిని మరువొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి
cm Revanth Reddy: ప్రజల నాడిని మరువొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి

January 10, 2026

cm revanth reddy participated in fellows india meeting: ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాలసీలు మెరుగుపరచడానికి వైద్యులతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు.

AP-TG: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇకపై టోల్‌ప్లాజా వద్ద ఆగాల్సిన పనిలేదు.. శాటిలైట్ టెక్నాలజీతో దూసుకెళ్లే అవకాశం!
AP-TG: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇకపై టోల్‌ప్లాజా వద్ద ఆగాల్సిన పనిలేదు.. శాటిలైట్ టెక్నాలజీతో దూసుకెళ్లే అవకాశం!

January 9, 2026

ap-tg: వాహనదారులకు శుభవార్త. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (nhai) అత్యాధునిక శాటిలైట్ ఆధారిత ఆటోమేటిక్ టోల్ వసూళ్ల విధానాన్ని ట్రయల్ రన్‌గా అమలు చేసింది.

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత..
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత..

January 9, 2026

shamshabad airport: హైదరాబాద్‌ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇవాళ ఉదయం దాదాపు 14 కోట్ల రూపాయలు విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

APSRTC Special Buses: సంక్రాంతికి గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ!
APSRTC Special Buses: సంక్రాంతికి గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ!

January 6, 2026

apsrtc special buses for sankranti 2026: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు, మూడు రోజుల్లో సంక్రాంతి పండగ సందడి మొదలు కానుంది. పట్టణాల్లో నివాసం ఉండే పల్లెవాసులంతా తమ సొంత గ్రామాలకు ప్రయాణం కానున్నారు. దీంతో ప్రతీ ఏటా సంక్రాంతి పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు నిర్ణయించింది,

Ambati Rayudu Become Father: తండైన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు
Ambati Rayudu Become Father: తండైన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు

January 5, 2026

former team india cricketer ambati rayudu become father: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తండ్రి అయ్యారు. ఆయన భార్య విద్య మగ పిల్లాడికి జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి దిగిన సెల్ఫీ‌ని అంబటి రాయుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్టు చూసిన క్రీడా అభిమానులు రాయుడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు

Hyderabad: స్విమ్మింగ్‌పూల్‌లో పడి బాలుడి మృతి
Hyderabad: స్విమ్మింగ్‌పూల్‌లో పడి బాలుడి మృతి

January 4, 2026

boy dies after falling into swimming pool in hyderabad: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ తీవ్ర విషాదం నెలకొంది. బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతిచెందాడు. ఈ ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వెర్టెక్స్ ప్రైమ్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగింది.

MLA Adinarayana Reddy son arest: డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఎమ్మెల్యే కొడుకు.. అరెస్టు చేసిన పోలీసులు
MLA Adinarayana Reddy son arest: డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఎమ్మెల్యే కొడుకు.. అరెస్టు చేసిన పోలీసులు

January 3, 2026

bjp mla adinarayana reddy son arest in drugs case: తెలంగాణలో సంచలనం చోటుచేసుకుంది. డ్రగ్స్ తీసుకుంటూ ఎమ్మెల్యే కొడుకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో శనివారం ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.

IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్‌ స్టూడెంట్‌కు రూ.2.5 కోట్ల జీతం ఆఫర్‌
IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్‌ స్టూడెంట్‌కు రూ.2.5 కోట్ల జీతం ఆఫర్‌

January 2, 2026

highest job offer for a student at iit hyderabad: ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- హైదరాబాద్‌ స్టూడెంట్‌కు భారీ ఆఫర్ వచ్చింది. ఈ సంవత్సరం నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో రూ.2.5 కోట్ల వార్షిక జీతంతో ఉద్యోగం సాధించాడు.

Sajjanar: నటి పావలా శ్యామలను పరామర్శించిన సజ్జనార్‌
Sajjanar: నటి పావలా శ్యామలను పరామర్శించిన సజ్జనార్‌

January 1, 2026

hyderabad police commissioner sajjanar visits actress pavala shyamala: న్యూఇయర్ వేడుకలను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్ వినూత్నంగా జరుపుకొన్నారు. ఓ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడి వృద్ధులతో ఆనందాన్ని పంచుకున్నారు.

Nampally drunken Boy: బండి నాది కాదు మా అన్నది పోలీస్ కాళ్ళమీద పడ్డ మందుబాబు!
Nampally drunken Boy: బండి నాది కాదు మా అన్నది పోలీస్ కాళ్ళమీద పడ్డ మందుబాబు!

January 1, 2026

nampally drunken boy caught in drunk and drive: న్యూ ఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో చాలా మంది పట్టుబట్టారు. అందులో కొన్ని వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి

New Year 2026 Celebrations : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. రాష్ట్రంలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
New Year 2026 Celebrations : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. రాష్ట్రంలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

January 1, 2026

new year 2026 celebrations: తెలంగాణలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా మద్యం అమ్మకాలు భారీగా ఉంటాయనే సంగతి తెలిసిందే. కాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కొనసాగుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి.

31st december 2025 liquor Sales: న్యూఇయర్ మత్తు.. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
31st december 2025 liquor Sales: న్యూఇయర్ మత్తు.. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

January 1, 2026

31st december 2025 telangana liquor sales: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఏటా రికార్డు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లోనే ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా మద్యం తాగేశారు. భాగ్యనగర చరిత్రలో మొదటిసారిగా 2025 డిసెంబర్ నెలలో రికార్డు స్థాయిలో రూ.5,100 వేల కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.

New Year 2026: తాగి బండి నడిపితే రూ.10 వేల ఫైన్, 6నెలల జైలు శిక్ష
New Year 2026: తాగి బండి నడిపితే రూ.10 వేల ఫైన్, 6నెలల జైలు శిక్ష

December 31, 2025

cp sajjanar warning on december 31st: న్యూ ఇయర్ సెలబ్రషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో ఎవరైనా దొరికితే రూ.10 వేల ఫైన్, 6నెలల జైలు శిక్ష ఉంటుందని సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు.

Free rides in Hyderabad: మందుబాబులకు బిగ్ న్యూస్.. న్యూ ఇయర్ వేళ ఫ్రీ రైడ్ సేవలు!
Free rides in Hyderabad: మందుబాబులకు బిగ్ న్యూస్.. న్యూ ఇయర్ వేళ ఫ్రీ రైడ్ సేవలు!

December 31, 2025

free rides for drinkers in hyderabad for december 31st: న్యూ ఇయర్ వేళ మందుబాబులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ విభాగాలు ప్రత్యేక రవాణా సదుపాయం కల్పించనున్నారు.

Hyderabad New Year Traffic Restrictions: న్యూ ఇయర్ వేడుకలు.. ఇవాళ హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Hyderabad New Year Traffic Restrictions: న్యూ ఇయర్ వేడుకలు.. ఇవాళ హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

December 31, 2025

new year traffic restrictions in hyderabad: నూతన సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలకడానికి హైదరాబాద్ నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను నియత్రించేందుకు పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్‌పై కఠినమైన ఆంక్షలను విధించింది. ఇవాళ రాత్రి 11గంటల నుంచి వేకువజామున 2గంటల వరకు నగరంలో ప్రధాన కూడళ్లు, రోడ్లపై వాహనాల రాకపోకలను అంతరాయం కలగకుండా పోలీసులు ముర్మర తనిఖీలు చేయనున్నారు.

Hyderabad Metro timings increased: న్యూయర్ సెల్‌బ్రేషన్స్.. హైదరాబాద్ మెట్రో వేళలు పెంపు!
Hyderabad Metro timings increased: న్యూయర్ సెల్‌బ్రేషన్స్.. హైదరాబాద్ మెట్రో వేళలు పెంపు!

December 30, 2025

hyderabad metro timings increased for new year 2026 celebrations:హైదరాబాద్ నగరంలో న్యూయర్ సెల్‌బ్రేషన్స్ జరుపుకునేవారికి హైదరాబాద్ మెట్రె రైలు సంస్థ శుభవార్త చెప్పింది. డిసెంబర్ 31 న్యూయర్ వేడుకలు సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు సమయం పొడిగించినట్లు ఎల్‌అండ్ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. ప్రతీ రోజు రాత్రి 11గంటలకు చివరి మెట్రో ట్రైన్ నడుపుతున్న విషయం తెలిసిందే.

Nacharam Murder Case: నాచారం ఇంటి యజమాని హత్య కేసును ఛేదించిన పోలీసులు!
Nacharam Murder Case: నాచారం ఇంటి యజమాని హత్య కేసును ఛేదించిన పోలీసులు!

December 30, 2025

hyderabad nacharam house owner murder case: ఇల్లు అద్దెకు ఇచ్చిన ఇంటి యజమాని సుజాత (65)ను బంగారం కోసం హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య కేసును నాచారం పోలీసులు ఛేదించారు. ఇప్పటికే పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Hyderabad Road Accident: ఎగ్జామ్ రాసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి
Hyderabad Road Accident: ఎగ్జామ్ రాసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి

December 30, 2025

student died road accident in hyderabad: హైదరాబాద్ నగరంలోని శివారు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్టు బాటసింగారం వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని హంస లేఖ(22) మృతి చెందింది.

Toll free for Sankranti 2026: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారికి టోల్ ఫ్రీ!
Toll free for Sankranti 2026: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారికి టోల్ ఫ్రీ!

December 30, 2025

toll free for sankranti 2026: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో గుడ్‌న్యూస్ చెప్పనుంది. నేషనల్ హైవేలపై ప్రయాణించేవారికి టోల్ ఖర్చులను తగ్గించే దిశగా ప్రణాళికలు వేస్తోంది

Page 1 of 26(629 total items)