Home/Tag: tspsc
Tag: tspsc
Prime9-Logo
TSPSC Group1Prelims: టిఎస్‌పిఎస్‌సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దుటిఎస్‌పిఎస్‌సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ

June 22, 2023

టిఎస్‌పిఎస్‌సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ మూడు వారాలకి వాయిదా పడింది. అభ్యర్థుల బయోమెట్రిక్ సేకరించక పోవడంపై అనుమానాలున్నాయని పిటిషనర్లు కోర్టుకి మొరపెట్టుకున్నారు. ఓఎంఆర్ షీటుపై హాల్ టికెట్, ఫొటో లేకపోవడం అనుమానాస్పదంగా ఉందని పిటిషనర్లు వాదనలు వినిపించారు

Prime9-Logo
TSPSC: అప్లై చేయకుండానే హాల్ టికెట్.. రియాక్ట్ అయిన టీఎస్ పీఎస్సీ

June 12, 2023

తెలంగాణ లో గ్రూప్ 1 సర్వీసుల్లో వివిధ పోస్టుల నియామకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం (జూన్ 11) ప్రాథమిక రాత పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.

Prime9-Logo
TSPSC : నేడు తెలంగాణలో గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష.. ఈసారి నిబంధనలు కఠినతరం

June 11, 2023

నేడు ( జూన్ 11, 2023 ) తెలంగాణలో గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది.  ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 8.30 నుంచి 10.15 గంటల

Prime9-Logo
TSPSC's Decision: ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో టిఎస్‌పిఎస్‌సి కీలక నిర్ణయం.. 37 మంది డిబార్

May 30, 2023

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. కేసులో అరెస్టైన అభ్యర్థులని డిబార్ చేయాలని టిఎస్‌పిఎస్‌సి నిర్ణయించింది. భవిష్యత్తులో టిఎస్‌పిఎస్‌సి నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా చేయాలని డిసైడైన అధికారులు 37మంది నిందితులకి నోటీసులిచ్చారు

Prime9-Logo
TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కొత్త కోణం

May 28, 2023

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. ఏఈ సివిల్‌ మాస్టర్‌ పేపర్ పెద్ద ఎత్తున చేతులు మారినట్టు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కీలక నిందితులు రవికిషోర్‌ అరెస్టుతో నిందితుల వివరాలు బయటకు వస్తున్నాయి. వరంగల్‌ విద్యుత్‌ శాఖ డీఈతో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Prime9-Logo
TSPSC paper leak: ఏఈ పరీక్షలో టాప్ వచ్చాడు.. కానీ ఏ ప్లస్‌ బీ హోల్‌ స్క్వేర్‌ తెలియదు

May 28, 2023

TSPSC paper leak: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో రోజుకో కొత్తకోణం వెలుగుచూస్తోంది. ఒక్కొక్కరిగా ఇందులో ప్రమేయం ఉన్నవారు బయటకు వస్తున్నారు.

Prime9-Logo
High Court: గ్రూప్-1 పరీక్ష.. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హై కోర్టు

May 25, 2023

High Court: గతేడాది అక్టోబర్‌లో గ్రూప్‌ వన్‌ పరీక్ష జరిగింది. ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే.. పేపర్ లీక్‌ వ్యవహారంతో గ్రూప్ - 1 ప్రిలిమ్స్ రద్దు చేసింది.

Prime9-Logo
TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు.. మరో నలుగురి అరెస్టు

May 9, 2023

TSPSC: ప్రధాన నిందితులు పూర్తి సమాచారం ఇవ్వకపోవడంతో.. సిట్ అధికారులు రూటు మార్చారు. సాంకేతికను ఉపయోగించి.. దర్యాప్తు వేగం పెంచారు. బ్యాంకు ఖాతాలతో పాటు.. నిందితుల కాల్ డేటా ఆధారంగా కూపీ లాగారు.

Prime9-Logo
TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్..

May 5, 2023

TSPSC: ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటు.. ఈ కేసులో నిందితులకు రూ. 33.4 లక్షలు అందినట్లు సిట్ దర్యాప్తులో అధికారులు గుర్తించారు.

Prime9-Logo
TSPSC paper: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక అప్టేడ్

May 1, 2023

ప్రశ్నాపేపర్‌ లీకేజీ కేసులో పెద్ద మొత్తంలో నగదున లావాదేవీలు జరగిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగింది.

Prime9-Logo
TSPSC paper leakage: ఎన్నిరోజులు దర్యాప్తు చేస్తారు? పేపర్ లీకేజీ కేసులో సిట్ ను ప్రశ్నించిన హైకోర్టు

April 28, 2023

మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన ఎఫ్ఎస్ఎల్ నివేదికల కోసం ఎదురు చూస్తున్నట్టు హైకోర్టుకు తెలిపారు.

Prime9-Logo
TSPSC Exam Schedule: వాయిదా పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ

April 15, 2023

గత నెలలో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు 18 మంది నిందితులను గుర్తించారు.

Prime9-Logo
Paper Leak: టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ .. దొరక్కుండా ఉండాలని పుణ్యక్షేత్రాలు తిరిగిన జంట

April 12, 2023

Paper Leak: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులతో బేరం కుదుర్చుకున్న ఓ జంట చేసిన పాపం పండింది.

Prime9-Logo
Paper Leak Case:పేపర్‌ లీక్‌ కేసులో కీలక ట్విస్ట్‌.. కమిషన్ సభ్యుల విచారణ

April 2, 2023

Paper Leak Case: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్‌.. సభ్యుడు లింగారెడ్డిని సిట్ విచారించింది.

Prime9-Logo
YS Sharmila: ఉద్రిక్తత.. టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నించిన షర్మిల అరెస్ట్‌

March 31, 2023

YS Sharmila: ప్రశ్నపత్రాల లీకేజీపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీఎస్ పీఎస్సీ ముట్టడికి యత్నించిన ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

Prime9-Logo
Pen Drive: పేపర్‌ లీకేజీలో మరిన్ని విషయాలు వెలుగులోకి.. పెన్‌ డ్రైవ్‌లో 15 ప్రశ్నపత్రాలు

March 31, 2023

Pen Drive: ప్రశ్నపత్రాల లీకేజీలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మెుత్తం ఇప్పటి వరకు 15 ప్రశ్నపత్రాలు లీకేజీ అయినట్లు సిట్ గుర్తించింది. నిందితుల పెన్ డ్రైవ్ లో 15 ప్రశ్నపత్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Prime9-Logo
KTR: రేవంత్, బండి సంజయ్ పై కేటీఆర్ రూ. 100 కోట్ల పరువు నష్టం దావా

March 28, 2023

KTR: టీఎస్ పీఎస్సీ ప్రశ్నప్రతాల లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై బండి సంజయ్, రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. వాటిపై వివరణ ఇవ్వాలని సిట్ ఇదివరకే నోటీసులు జారీ చేసింది.

Prime9-Logo
Bandi Sanjay: మరోసారి బండి సంజయ్ కు సిట్ నోటీసులు

March 25, 2023

Bandi Sanjay: బండి సంజయ్ కు మరోసారి సిట్ అధికారులు నోటీసులు అందించారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ పలు ఆరోపణలు చేశారు. వాటిపై వివరణ ఇవ్వాలని కోరుతూ మరోసారి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.

Prime9-Logo
TSPSC Exams: గుడ్ న్యూస్.. త్వరలో పోటీ పరీక్షల షెడ్యూలు ఖరారు!

March 25, 2023

TSPSC Exams: ప్రశ్నపత్రాల లీకేజీతో పలు పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే రద్దయిన వివిధ పోస్టుల పరీక్షలకు కొత్త షెడ్యూలును టీఎస్‌పీఎస్సీ త్వరలో ప్రకటించనుంది. ఇప్పటికే షెడ్యూలు చేసిన పరీక్షల తేదీల్లో మార్పులు జరిగే అవకాశముంది.

Prime9-Logo
OMR Sheet: కావాలనే డిస్ క్వాలిఫై చేసుకున్న ప్రవీణ్.. కారణం ఇదే!

March 25, 2023

OMR Sheet: టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసును సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగిస్తోంది. ఇక గ్రూప్ 1 రాసిన ప్రవీణ్.. కావాలనే తనకు తాను డిస్ క్వాలిఫై చేసుకున్నట్లు తెలుస్తోంది.

Prime9-Logo
TSPSC Paper Leak: పేపర్ లీక్ కేస్.. నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు

March 24, 2023

TSPSC Paper Leak: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ కు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. ఈ లీకేజీ వ్యవహారంలో ఇంటిదొంగల బాగోతం ఉన్నట్లు తెలుస్తోంది.

Prime9-Logo
SIT Notice: ఆధారాలతో రండి.. బండి సంజయ్‌కు సిట్‌ నోటీసులు

March 21, 2023

SIT Notice: టీఎస్ పీఎస్సీ లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రాజకీయా నాయకులు ఘాటుగా స్పందించారు. ఈ మేరకు బండి సంజయ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది.

Prime9-Logo
High Court: పేపర్‌ లీకేజీ కేసు.. స్టేటస్‌ రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

March 21, 2023

High Court: టీఎస్ పీఎస్సీ లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పేపర్‌ లీకేజీ కేసుకు సంబంధించిన స్టేటస్‌ రిపోర్టును సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Prime9-Logo
TSPSC Leak: ప్రశ్నపత్రం లీకేజీ.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

March 20, 2023

TSPSC Paper Leak: ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వేడెక్కుతోంది. సిట్ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆక్టోబర్ నుంచి ఈ దందా సాగుతున్నట్లు సిట్ అధికారులు తేల్చారు. అయితే మరికొన్ని విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.

Prime9-Logo
Revanth Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

March 19, 2023

Revanth Reddy: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనకు కారణం ప్రభుత్వమేనని ఆరోపిస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు.

Page 1 of 2(39 total items)